పోలీస్ ఆఫీసర్ పై చేయి చేసుకున్న పార్టీ కార్యకర్త…?
*సీఐ ని లాగి పెట్టీ కొట్టిన ఓ పార్టీ సోషల్ మీడియా జిల్లా ఇంచార్జ్ రమణ రెడ్డి…! ఇప్పుడు పోలీసొళ్ళకి, వాళ్ళ సో కాల్డ్ సంఘ నాయకులకి ఆత్మాభిమానం అస్సలు గుర్తుకు రాదు కదా…ఎందుకంటే కొట్టింది వైచీపి చిన్న కార్యకర్త…వాడికి ఆ దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది…ఎవరిని చూసుకుని వాడు అంతమంది పబ్లిక్ ముందు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసర్ ని కొట్టాడు*