ప్రభుత్వ మద్యం దుకాణాలు…
6th sense TV:అమరావతి :
*రాష్ట్రంలో యథావిధిగానే పని చేయనున్న రాష్ట్ర ప్రభుత్వ మద్యం దుకాణాలు*
*బంద్ ని నిరవధిక వాయిదా వేసిన ఏపీ బేవరేజ్ కార్పోరేషన్ సేల్స్ మెన్స్ & సూపర్వైజర్ల అసోసియేషన్*
*వాయిదా వేస్తూ ఈ నెల 4వ తేదీనే రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కి లేఖ అందించిన సంఘ ప్రతినిధులు*
*వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన కమిషనర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్*
*వివిధ సోషల్ మీడియా వేదికల్లో మద్యం దుకాణాల బంద్ వార్తలు అవాస్తవమని, యధావిదిగానే పని చేస్తాయని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపిన కమిషనర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్* …