ఐదుగురు విలేకర్లను అరెస్టు చేసిన పోలీసులు….?
ముగ్గురు కొడుకులను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న కేసులో ఐదుగురు విలేకరుల అరెస్టు
హైదరాబాద్ మోకిల పోలీస్ స్టేషన్ పరిధి టంగుటూరు గ్రామంలో జరిగిన సంఘటన
బ్లాక్ మెయిల్ చేసిన కేసులో ఐదుగురు విలేకర్లను అరెస్టు చేసిన పోలీసులు
ఇరవై లక్షలు డిమాండ్ చేసిన ఐదుగురు విలేకరులు
విలేకరుల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రవి
తన.భర్త చావుకి స్థానిక పత్రికా విలేకర్లే కారణమంటూ మృతుడి భార్య ఫిర్యాదు
నలుగురి చావుకు కారణమైన ఈనాడు విలేకరి శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీనివాస్, వార్తా విలేకరి శ్రీనివాస్, నమస్తే తెలంగాణా విలేకరి వడ్డే మహేష్, సాక్షి విలేకరి ప్రవీణ్‌ల ను అరెస్టు చేసిన పోలీసులు