“భారత్-చైనా సరిహద్దులో జవాన్ల కోసం స్పెషల్ బంకర్స్”
6th sense TV:చైనా – భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడితే మన సైన్యం తిప్పి కొట్టేందుకు వాస్తవదిన రేఖ వద్ద గడ్డకట్టె చెలిలోను మన జవాన్లు గస్తీ కాస్తుంటారు.
అందుకే వారి కోసం కేంద్రం పెద్ద ప్రత్యేక బంకర్లను నిర్మిస్తుంది సౌర విద్యుత్ తో పని చేసే ఈ బంకర్లు 30 డిగ్రీల్లోనూ 22 డిగ్రీల వెచ్చని వాతావరణం కల్పిస్తుంటాయని అధికారులు తెలియజేశారు.
ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద పలుచోట్ల ఏర్పాటైన ఈ బంకర్లను కేంద్ర ప్రభుత్వం ఆధునీకరణ తో మరికొన్ని చోట్ల విస్తరింప చేస్తుంది..