మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడుగురు సిబ్బందిపై వేటు పడింది….?
: 6th sense TV:మచిలీపట్నం
ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ గురికావడంతో ప్రాథమిక దర్యాప్తు లో భాగంగా ఏడుగురు సిబ్బంది పై వేటు పడింది.
పూర్తి విచారణ అనంతరం మరికొందరిపై వేటు పడే అవకాశం ఉంది.
ప్రాథమిక సమాచారం మేరకు…
నలుగురు నర్సులు
ఒక ఎఫ్ ఎన్ ఓ
ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది