మద్యం మత్తులో దాడికి పాల్పడిన…
6th sense TV:కాకినాడ:
ఉప్పలంక వద్ద వాహన తనికీలు చేస్తోన్న ట్రాఫిక్ ఎస్ఐ కిషోర్ కుమార్ పై దాడి..
ఎస్ఐ కిషోర్ కుమార్ కు తీవ్ర గాయాలు.. అస్పత్రికి తరలింపు..
మద్యం మత్తులో దాడికి పాల్పడిన యువకులను కరప పోలీస్ స్టేషన్ కి తరలింపు..