మహిళా పై ఎక్సస్ అధికారులు దాడులు నిర్వహించగా ….?అశ్వస్థకు గురి అయి అక్కడికి అక్కడే గుండె పోటు తో మృతి…
6th sense TV:కాకినాడ జిల్లా:
కాకినాడ
కాకినాడ ఏటిముగా లో బెల్ట్ షాప్ షాప్ నిర్వహిస్తున్న మహిళా పై ఎక్సస్ అధికారులు దాడులు నిర్వహించగా
బెల్ట్ షాప్ నిర్వాహరాలు (కర్రీ సత్యవతి 55) భయం తో అశ్వస్థకు గురి అయి అక్కడికి అక్కడే గుండె పోటు తో మృతి
మృతురాలి బందువులు మృతదేహం తో ఇంద్రపాలెం ఎక్సస్ ఆఫీస్ వద్ద ఆందోళన
హుటాహుటిన ఎక్సస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ఎక్సస్ అధికారులు.