మారేడుమిల్లి పర్యాటకంలో విషాదం….
6th sense TV:అల్లూరి జిల్లా..
రంపచోడవరం ఏజెన్సీ..
మారేడుమిల్లి పర్యాటకంలో విషాదం..
జలతరంగణి జలపాతం వద్ద ముగ్గురు మెడికో విద్యార్థులు గల్లంతు..
గళ్ళంతైనా ముగ్గురు సౌమ్య, అమృత, హరదీప్ గా పోలీసులు గుర్తింపు..
ఏలూరు ఆశ్రమ మెడికల్ కళాశాలలో MBBS చదువుతున్న 14 మంది మెడికో విద్యార్థులు మారేడుమిల్లి పర్యాటకానికి వెళ్లినట్లు సమాచారం..
వారిలో 10 మంది యువతులు,నలుగురు యువకుకులు వెళ్లినట్లు గుర్తింపు..
స్నేహితులు సమాచారం తో
గళ్ళంతైనా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన అటవీ అధికారులు, పోలీసులు..
జలపాతం వద్ద భారీ వర్షానికి ఒక్కసారిగా వరద ప్రవహం రావడం తో కొట్టుకుపోయిన మెడికో విద్యార్థులు..
గాలింపు చర్యల్లో అమృత, సౌమ్య అనే విద్యార్థినిల మృత దేహలు లభ్యం…
మరోక అబ్బాయి హరదీప్ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు..