మిస్సింగ్ కేసు కాస్త కిడ్నప్ కాస్త మడ్డర్..
6th sense TV:విశాఖ:
మధురవాడ లో విషాదం..
*
వెడ్డింగ్ పోటోగ్రాపర్ పోతన సాయి (23 )దారుణ హత్య..
సాయిని తూర్పుగోదావరి వద్ద రావులపాలెంలో హత్య చేసిన షణ్మక్ అనే వ్యక్తి గుర్తించిన పోలీసులు.
గత నెల 26న 15 రోజులు వెడ్డింగ్ పోటో గ్రాఫీ కోసం రావుపాలెం వెళ్లిన సాయి.
26 సాయంత్రం నుండి మొబైల్ పోను స్విచ్ ఆప్.
29వరకు బిడ్డ అచూకీ లేకపోవడంతో పిఎం పాలెం పోలీసు ష్టేషన్ లో పిర్యాదు.
సెల్ పోన్ కాల్ డేటా ద్వారా విచారణ చేసిన పోలీసులు.
షణ్మక్ అనే వ్యక్తి సాయిని చంపినట్లు నిర్థారణ చేసిన పోలీసులు.
రావులపాలెం ఆలుమూరు పోలీసుస్టేషన్ లో నిందితుడు ఉన్న సమాచారం.
కెమెరా ఎక్యూక్ మ్మెంట్ కోసమే హత్య చేసారా లేదా పాత గొడవలు కారణంగా హత్య చేసారా అనే దాని పై విచారణ.