మూసి ఉన్న గోడౌన్ లో భారీ ఎత్తున రేషన్ బియ్యం…?
6th sense TV:నల్ల జర్ల:
కొవ్వూరు మండలం, కాపవరం గ్రామంలో రైతు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం విజయవాడ వెళుతూ మార్గమధ్యంలో నల్లజర్ల లోని శ్రీ వెంకట సత్య రైస్ మిల్లును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు
మూసి ఉన్న గోడౌన్ లో భారీ ఎత్తున రేషన్ బియ్యం నిలువ ఉన్నట్లు కనుగొన్న మంత్రి
బియ్యం సంచులపై విదేశీ కంపెనీల పేర్లు ఉన్నట్లు గుర్తింపు
టార్చిలైట్ వెలుగులో స్టాక్ ను పరిశీలించిన మంత్రి
అక్రమ రవాణా కోసం విదేశాలకు సరఫరా చేసేందుకు వీటిని ఇక్కడ నిలవ చేసినట్లు ప్రాథమికంగా గుర్తింపు