మేము సిద్ధమే
ఆహ్వానం 🙏
జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇన్ ఛార్జ్ గౌ.శ్రీ.ముత్తా శశిధర్ గారి ఆలోచనలతో, స్థానిక 8వ డివిజన్ కొత్త కాకినాడలో డివిజన్ అధ్యక్షులు గౌ.శ్రీ.నికిలే సతీశ్ గారి ఆధ్వర్యంలో
మత్యకార యువత భవిష్యత్ కోసం యుద్ధానికి మేము సిద్ధం
అనే కార్యక్రమం ఈరోజు అనగా ది.18.02.2024 వ తారీఖు సాయంత్రం 4.00 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది.
కావున జనసేన పార్టీ కాకినాడ సిటీ రాష్ట్ర, జిల్లా, సిటీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.
ఇట్లు
జనసేన పార్టీ సిటీ ఆఫీస్
కాకినాడ సిటీ
జనసేన పార్టీ
జై జనసేన జై జై జనసేన✊