యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో కాకినాడ ట్రాఫిక్ పోలీస్ వారు….
6th sense TV కాకినాడ జిల్లా: కాకినాడ
ఈరోజు (22.07.2024) వ తేదీన గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ గారు *శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్* వారి ఉత్తర్వులు ప్రకారము కాకినాడ జిల్లాలో, రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో కాకినాడ ట్రాఫిక్ పోలీస్ వారు డ్రంక్ అండ్ డ్రైవ్ *13* కేసులను బుక్ చేయడం జరిగింది.
✍️ వాహనతనిఖీలలో భాగంగా, తాగి వాహనం నడిపిన వాహనదారులకు గౌరవనీయమైన III వ Special judicial second class Magistrate (JSCM) కోర్టులో మొత్తం *13* డ్రంకెన్ డ్రైవ్ కేసులకు శిక్ష విధించడం అయినది.
1) ట్రాఫిక్ 1 PS – 08
2) ట్రాఫిక్ 2 PS – 05
*13 మందిలో = ఒక్కొక్కరికి 2 రోజుల చొప్పున 06 మందికి జైలు శిక్ష) మరియు 07 మందికి ఒక్కొక్కరికి 10,000/- చొప్పున మొత్తం రూ. 70,000/-) జరిమానా విధించడం అయినది సార్,*
కాకినాడ ట్రాఫిపోలీస్ శాఖ అధికారులు
CI ట్రాఫిక్ 1&2 Ps.,