యువకుడు దారుణ హత్య.
6th sense TV:వైయస్సార్ జిల్లా :-
కమలాపురం పక్కీర్ వీధిలో యువకుడు దారుణ హత్య.
మృతుడు పక్కీర్ వీధికి చెందిన మహమ్మద్ ఘణి(26) గా గుర్తింపు.
అర్దరాత్రి ఒంటి గంట సమయంలో 15 మంది దుండగులు ఇంట్లోకి చొరబడి విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి హత్య.
అడ్డు వచ్చిన తల్లిదండ్రులను బెదిరించిన దుండగులు.
హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బందువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు.
పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ కు తరలింపు.