*యూ ట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు…?
6th sense TV:తెలంగాణ: హైదరాబాద్:*ఎవరు జర్నలిస్టులు..?*
*అసలు కంటే కొసరు ఎక్కువైంది*
*మేము ఎవరిని జర్నలిస్టుగా చూడాలో మీరే చెప్పండి*
*జర్నలిస్టు పదానికి అర్థం మీరే చెప్పండి*
*యూ ట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు*
*ఇప్పుడు విపరీతం ఎలా అయిందంటే అసలు కంటే కొసరుదే ఎక్కువైందని, ఎవరిది యూట్యూబో తెలుస్తలేదు..ఎక్కడపడితే అక్కడ వెళ్లిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు.. ఎవరేమన్నా అంటే చూశారా జర్నలిస్టులపై దాడి అంటూ చెబుతున్నారు..జర్నలిస్టు పదానికి అసలు అర్థం ఏమిటో మీరే చెప్పండి.. మేము ఎవరిని జర్నలిస్టుగా చూడాలి మీరే చెప్పండి. మెడలో పట్టీలు వేసుకొని ఓ ట్యూబ్.. ఆ ట్యూబ్ కు నేను జర్నలిస్టును అని బయలుదేరితే.. వాళ్లు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో👆👆👆👆👆*