రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం బయట సినిమా తరహాలో కిడ్నాప్...?
6th sense TV: తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరం:ఒక కేసులో తుని కోర్టు నిందితులకు బెయిల్ ఇవ్వడంతో ఈరోజు బెయిల్ పై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుండి వాళ్ళు బయటకు వస్తుండగా సినిమా తరహాలో వారిలో ఒక నిందితుడు ని కొందరు దుండగలు కారులో వచ్చి అందరూ చూస్తుండగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దృశ్యం… న్యాయవాది దీనిపై స్థానిక పోలీసులకు పిర్యాదు ఇవ్వడం జరిగింది.