రాత్రి గస్తీని ముమ్మరం చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్.
6th sense TV: కాకినాడ జిల్లా: కాకినాడ:జిల్లా పోలీస్ కార్యాలయం,
కాకినాడ జిల్లాలో నేరాల నియంత్రణ కోసం రాత్రులందు గస్తీ, పెట్రోలింగ్, బీట్లను పెంచడం జరిగింది.
కాకినాడ పట్టణం నందు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ రాత్రి గస్తీ మరియు పెట్రోలింగ్ చేయడానికి నియమించడం జరిగింది.
కాకినాడ పట్టణం, శివారు ప్రాంతాలు, గ్రామాలలో గస్తీని ముమ్మరం చేసి, నేర నియంత్రణకు ప్రత్యేక గస్తీ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈరోజు సాయంత్రం కాకినాడ పట్టణం కాకినాడ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన గస్తీ బృందాలకు సూచనలు చేసి రాత్రి గస్తీకి పంపించడం జరిగింది.
కాకినాడ జిల్లాలో
ప్రత్యేక బృందాలతో నేరాల నియంత్రణకు ఏర్పాట్లు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్, IPS.