రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ అద్వర్యం లో తనిఖీలు…
6th sense TV:కాకినాడ జిల్లా… కాకినాడ సిటీ:
రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ అద్వర్యం లో ఆకస్మిక తనిఖీలు
కాకినాడ రూరల్ నడకుదురు గ్రామం లో భారీ గా పి. డీ. ఎస్ బియ్యం సీజ్ చేసిన సివిల్ సప్లైస్ అధికారులు, పోలిలుసు
ఓ ప్రైవేట్ గుడన్ లో అక్రమం గా నిల్వ ఉంచిన బియ్యన్ని, రెండు లారీలను గుర్తించినట్లు తెలిపిన పోలీసులు ok