తాజా వార్తలు

రీల్స్ పిచ్చి తొమ్మిదేళ్ల బాలుడి ప్రాణం తీసిన ఘటన …

ఉ- రి వేసుకుంటున్నట్లు రీల్..

తాడు బిగుసుకుని బాలుడి మృతి

రీల్స్ పిచ్చి తొమ్మిదేళ్ల బాలుడి ప్రాణం తీసిన ఘటన

6th sense TV:మధ్య ప్రదేశ్లోని మురైనా(D)లో జరిగింది. తన స్నేహితులతో కలిసి ఓ బాలుడు ఉ – రి వేసుకుంటున్నట్లు సరదాగా ఓ రీల్ షూట్ చేస్తున్నాడు. చెప్పులు స్లిప్ అయి తాడు అతడి మెడకు బిగుసుకుపోయింది. అతడు యాక్టింగ్ చేస్తున్నాడేమో అనుకుంటూ ఫ్రెండ్స్ ఫోన్లో చిత్రీకరిస్తూనే ఉన్నారు. కాసేపటికే ఆ బాలుడు ప్రాణాలు వదలడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

6th Sense Tv

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

తాజా వార్తలు

If you went round the world which places could

Grursus mal suada faci lisis Lorem ipsum dolarorit ametion consectetur elit. a Vesti at bulum nec odio aea the dumm
తాజా వార్తలు

We believe Apple Will announce iPhone.

Grursus mal suada faci lisis Lorem ipsum dolarorit ametion consectetur elit. a Vesti at bulum nec odio aea the dumm