రెడ్డి గారి ఆశీస్సులతో…?
6th sense TV:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు *వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో* ఈరోజు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ చేస్తున్న *గౌ.శ్రీ.చలమలశెట్టి సునీల్ గారిని* మర్యాదపురం కలిసి, నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి *జమ్మలమడక నాగమణి గారు ఉభయగోదావరి జిల్లాల మహిళా విభాగం జోనల్* ఇంచార్జ్ & ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మరియు పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొనడం జరిగినది.