తాజా వార్తలు రాజమహేంద్రవరం

రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి నుండి గోదావరిలోకి దూకిన వైనం…?

6th sense TV: రాజమహేంద్రవరం:*కుటుంబ కలహాల నేపథ్యంలో దూడల నాగలక్ష్మి (40) రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి నుండి గోదావరిలోకి దూకిన వైనం.*

మహిళ గోదావరిలోకి దూకుచుండగా…

పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిన వెంటనే స్పందించి..

సదరు మహిళను జాలర్లు సహాయంతో కాపాడి , రక్షించి , స్టేషన్ కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించిన పోలీసులు..

పడవపై వేగంగా జాలర్లు వచ్చిన తీరు.. రక్షించిన తీరు.. పోలీసులు స్పందించిన తీరుకు.. స్థానికులు, ప్రజలు హర్షం వ్యక్తం..!!

రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రత్తయ్య &  కానిస్టేబుల్ లీల కుమార్ .. ఫోన్ కాల్ కి స్పందించి వెంటనే మహిళను జాలర్ల సహాయంతో రక్షించడం అత్యద్భుతం అని పలువురి వ్యాఖ్య..!!

6th Sense Tv

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

తాజా వార్తలు

If you went round the world which places could

Grursus mal suada faci lisis Lorem ipsum dolarorit ametion consectetur elit. a Vesti at bulum nec odio aea the dumm
తాజా వార్తలు

We believe Apple Will announce iPhone.

Grursus mal suada faci lisis Lorem ipsum dolarorit ametion consectetur elit. a Vesti at bulum nec odio aea the dumm