*రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో* …
6th sense TV:కాకినాడ జిల్లా ఎస్పీ గారు *శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్* వారి ఉత్తర్వులు ప్రకారము కాకినాడ జిల్లాలో, *రోడ్ యాక్సిడెంట్లను తగ్గించాలని ఉద్దేశంతో* కాకినాడ ట్రాఫిక్ పోలీస్ వారు *డ్రంక్ అండ్ డ్రైవ్ 29* కేసులను బుక్ చేయడం జరిగింది.
✍️ వాహనతనిఖీలలో భాగంగా, తాగి వాహనం నడిపిన వాహనదారులకు గౌరవనీయమైన III వ Special judicial second class Magistrate, *Sri. V. Narasimha Rao గారు (JSCM) కోర్టులో మొత్తం 29* డ్రంక అండ్ డ్రైవ్ కేసులకు శిక్ష విధించడం అయినది.
1) ట్రాఫిక్ 1 PS – 15
2) ట్రాఫిక్ 2 PS – 14
———
*TOTAL = 29*
*మొత్తం 29 మందిలో*
*1) మొత్తం 03 మందికి 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు.*
*2) 26 మందికి ఒక్కొక్కరికి Rs. 10,000/- చొప్పున మొత్తం రూ. 2,60,000/-) జరిమానా విధించడం అయినది. సార్,*
*ఇట్లు*
CI ట్రాఫిక్ 1 పోలీస్ స్టేషన్
కాకినాడ ,