వార్ఫు రోడ్డులో భారీగా నిలిచిపోయిన లారీలు…?
6th sense TV: కాకినాడ జిల్లా:కాకినాడ నగరం.. 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపం వార్ఫు రోడ్డులో భారీగా నిలిచిపోయిన లారీలు.. నిబంధనలకు విరుద్ధంగా వెళుతున్నాయని ఆపడం జరిగిందని తెలిపిన కానిస్టేబుల్.. లారీల వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం..