*వాలంటరీ వ్యవస్థలో మార్పులు*
*ప్రతి గ్రామంలో ఐదుగురు మాత్రమే వాలంటరీలు*
* ఇప్పుడున్న 5000 జీతాన్ని పదివేల రూపాయలకు పెంపు
* కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
* డిగ్రీ ఉత్తీర్ణత చెంది 1994నుండి 2003 వరకు వయసు వయోపరిమితి
* గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులుకు హాజరు అవ్వవలెను
* వాలంటరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచుల ఆధీనంలో పూర్తి అధికారం
* ప్రతి గ్రామానికి సంక్షేమ నిధి
* ప్రతి నెల ఇచ్చే పెన్షన్ దారులకు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయబడును
* సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించడం జరుగును.