వాలంటీర్లు పై ఎలక్షన్ కమిషనర్ సంచలన నిర్ణయం
6th sense TV:ఆంధ్ర ప్రదేశ్ లో వాలంటీర్లు పై వస్తున్న ఫిర్యాదుల పై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు విధులు పై ఆంక్షలు విధించింది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాలంటీర్లు ద్వారా పంపిణీ చేయవద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించింది.
సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, అవసరమైతే నగదు బ్యాంకులు ద్వారా బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఆంధ్ర ప్రదేశ్ లో వాలంటీర్లు పై వస్తున్న ఫిర్యాదుల పై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు విధులు పై ఆంక్షలు విధించింది.