వీరమహిళలు…
6th sense TV:కొత్తపేటలో పొత్తు ధర్మo.. పెటాకులౌతుందా.. ఆగ్రహించిన
వీరమహిళలు.. ఆనాడు దేశం అధిష్టానం ఆ బండారుకు సీటులేదు అలక పడవ గుర్తుతో ఇండిపెండెంట్ పోటీ..ఈనాడు దేశం..జనసేన అధిష్టానంల ఉమ్మడి నిర్ణయంతో దేశంకు కేటాయింపుతో అగ్రహజ్వాలలు.. ఈనాడు బండారు శ్రీనివాసరావు కూడా ఖచ్చితంగా ఇండిపెoడెంట్ గా పోటీచేసితీరతారని ఆయన అభిమానులు విశ్వసిస్తున్నారు.