వైఎస్ జగన్ ముఖ్యమంత్రి గా గెలిస్తే….
6th sense TV:కాకినాడ జిల్లా……ముద్రగడ పద్మనాభం, కాపు ఉద్యమనేత,మాజీ మంత్రి*
*ఈనెల 14 వ తేదిన వైఎస్ఆర్ సిపిలో చేరుతున్నాను
*సిఎం వైఎస్ఆర్ జగన్ సమక్షంలో నేను , నా కుమారుడు గిరి పార్టీ లో చేరతాం
*నేను ఏలాంటి పదవులు ఆశించడం లేదు
*భగవంతుడు దయవల్ల మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి గా గెలిస్తే ఆయన ఏ పదవి ఇచ్చినా తీసుకునేందుకు సుముఖంగా ఉన్నాను
YS.జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గోంటాను.