వైకాపా ఎంపీ అభ్యర్థుల లిస్ట్ …
6th sense TV: అమరావతి:
1. శ్రీకాకుళం – పేరాడ తిలక్ – బీసీ కళింగ (కొత్త వ్యక్తి )
2. విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్ – బీసీ తూర్పు కాపు (సిట్టింగ్ ఎంపీ )
3. విశాఖపట్నం – బొత్స ఝాన్సీ లక్ష్మీ – బీసీ తూర్పు కాపు (కొత్త వ్యక్తి )
4. అరకు – చెట్టి తనూజ రాణి – ఎస్టీ వాల్మీకి (కొత్త వ్యక్తి )
5. కాకినాడ – చెలమలశెట్టి సునీల్ – ఓసీ కాపు (టీడీపీ నుండి వచ్చిన వ్యక్తి )
6. అమలాపురం – రాపాక వరప్రసాద్ – ఎస్‌సీ మాల (కొత్త పేరు జనసేన ఎం.ఎల్.ఏ )
7. రాజమండ్రి – డా. గూడురి శ్రీనివాసులు – బీసీ శెట్టి బలిజ (కొత్త వ్యక్తి )
8. నర్సాపురం – గూడూరి ఉమా బాల – బీసీ శెట్టి బలిజ (కొత్త వ్యక్తి )
9. ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్ – బీసీ యాదవ ( మంత్రి కుమారుడు )
10. మచిలీపట్నం – డా. సింహాద్రి చంద్రశేఖర్‌రావు – ఓసీ కాపు ( ఎం.ఎల్.ఏ సోదరుడు )
11. విజయవాడ – కేశినేని శ్రీనివాస (నాని) – ఓసీ కమ్మ (టీడీపీ నుండి వచ్చిన వ్యక్తి )
12. గుంటూరు – కిలారి వెంకట రోశయ్య – ఓసీ కాపు (సిట్టింగ్ ఎం.ఎల్.ఏ )
13. నర్సరావుపేట – డా. పి. అనిల్ కుమార్ యాదవ్ – బీసీ యాదవ (మంత్రి )
14. బాపట్ల – నందిగాం సురేష్ బాబు – ఎస్‌సి మాదిగ (సిట్టింగ్ ఎంపీ )
15. ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి – ఓసీ రెడ్డి ( చంద్రగిరి ఎం.ఎల్.ఏ )
16. నెల్లూరు – వేణుంబాక విజయసాయిరెడ్డి – ఓసీ రెడ్డి (రాజ్యసభ సభ్యుడు )
17. తిరుపతి – మద్దిల గురుమూర్తి – ఎస్సీ మాల (సిట్టింగ్ ఎంపీ)
18. చిత్తూరు – ఎన్ రెడ్డప్ప ఎస్సీ – మాల (కొత్త వ్యక్తి )
19. రాజంపేట – పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి – ఓసీ రెడ్డి (సిట్టింగ్ ఎంపీ)
20. కడప – వైఎస్ అవినాష్‌రెడ్డి – ఓసీ రెడ్డి (సిట్టింగ్ ఎంపీ )
21. కర్నూలు – బివై రామయ్య – బీసీ బోయ (కర్నూలు మేయర్ కొత్త వ్యక్తి )
22. నంద్యాల – పోచ బ్రహ్మానందరెడ్డి – ఓసీ రెడ్డి (కొత్త వ్యక్తి )
23. హిందూపుర్ – జోలదరసి శాంత – బీసీ బోయ (కొత్త వ్యక్తి )
24. అనంతపురం – మాలగుండ్ల శంకర నారాయణ – బీసీ కురుబ (మంత్రి )
25. అనకాపల్లి – ప్రకటించాలి పెండింగ్