వైసీపీ గూటికే ముద్రగడ …?
6th sense TV: పిఠాపురం:వైస్సార్సీపీ లోకి ముద్రగడ ..
CMO ఆఫీస్ నుంచి పిఠాపురం ఇంచార్జ్ వంగా గీతాకి పిలుపు…
పిఠాపురం లో వైస్సార్సీపీ తరుపున పోటీ చేయనున్న ముద్రగడ లేదా వారి కుటుంబ సభ్యులు..
పిఠాపురంలో పవన్ పై పోటీకి సై అంటున్న ముద్రగడ..
రేపో మాపో సిఎం జగన్ సమక్షం లో పార్టీలో చేరే అవకాశం
ముద్రగడతో మంతనాలు జరిపిన మంత్రి బొత్స, ఎంపీ వంగాగీత, ఎమ్మెల్యే ద్వారంపూడి..
సీఎంవో పిలుపుతో తాడేపల్లి వెళ్లొచ్చిన వంగా గీత