శ్రీ వై. ఎస్.జగన్మోహన్ రెడ్డి కన్వర్టబుల్ స్టేడియం
కాకినాడ అర్బన్, 3వ డివిజన్, సురేష్ నగర్ పార్క్ లో ₹.20కోట్ల ప్రభుత్వ నిధులుతో నూతనంగా నిర్మించిన శ్రీ వై. ఎస్.జగన్మోహన్ రెడ్డి కన్వర్టబుల్ స్టేడియం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా పాల్గొన్న మన కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజిమంత్రివర్యులు, వై.ఎస్.అర్ కాంగ్రేస్ పార్టి కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ కురసాల కన్నబాబు గారు, కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, కాకినాడ ఎం.ఎల్.సి శ్రీ కర్రి పద్మశ్రీ గారు, YSRCP కాకినాడ పార్లమెంటు కో-ఆర్డినేటర్ శ్రీ చలమలశెట్టి సునీల్ గారు, అధికారులు, వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు క్రీడాకారులు.