సీఎం జగన్ పై రాయితో దాడి…?
6th sense TV*విజయవాడ “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి*
*సీఎం జగన్ పై రాయితో దాడి బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి*
*అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి*
*సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం*
*రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం*
*సీఎం జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం*
*వెంటనే సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు*
*ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్న సీఎం జగన్*
*విజయవాడలో సీఎం జగన్ కోసం పోటెత్తిన జనం*
*విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా..అప్రతిహతంగా కొనసాగుతున్న భారీ రోడ్ షో*