*సెల్ఫీ పిచ్చి ప్రాణం మీదకు తేచ్చే*
6th sense TV:వేములపల్లి
*సాగర్ ఎడమ కాలువ వేములపల్లి బ్రిడ్జి వద్ద ఓ మహిళ సెల్ఫ్ దిగుతూ కాలుజారి నీటిలో పడడం జరిగింది*
అటుగా వెళుతున్న స్థానికులు గజలపురం గ్రామానికి చెందిన యువకులు జక్క నాగయ్య, జక్కా నాగరాజు, మరియు తదితరులు . వెంటనే నీటిలో దూకి తాడు సాయంతో ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి కాపాడడం జరిగింది.