కాకినాడ తాజా వార్తలు తూర్పు గోదావరి

సేఫ్టీ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం లో భాగంగా ….


6th sense TV కాకినాడ జిల్లా: కాకినాడ:
ఈరోజు (28.08.2024) వ తేదీన,  గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపిఎస్., గారి   ఉత్తర్వులు మేరకు మరియు  కాకినాడ SDPO  శ్రీ  రఘువీర్ విష్ణు గారి పర్యవేక్షణలో *కాకినాడ  P.R జూనియర్  లేజీ నందు విదార్థిని, విద్యార్థులకు* ట్రాఫిక్ -1 ఇన్స్పెక్టర్ శ్రీ N .రమేష్ గారు మరియు ట్రాఫిక్-1&2 SIs వారి సిబ్బంది నిర్వహించిన  రోడ్ సేఫ్టీ ట్రాఫిక్  అవేర్నెస్ ప్రోగ్రాం లో భాగంగా
✍️  రోడ్ యాక్సిడెంట్లను నిర్మూలించాలనే ఉద్దేశంతో  టూ వీలర్స్  నడిపే  ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని,
✍️ త్రాగి మితిమీరిన వేగంతో వవాహనాలు నడపడం వలన కలిగే నష్టాల గురించి,
✍️ద్విచక్ర వాహనాలకు అమర్చబడిన మోడీఫైడ్ సైలెన్సర్ల వల్ల వచ్చు శబ్దకాలుష్యం వల్ల ప్రజలకు కలుగు ఇబ్బందులను గురించి,
✍️ బైక్స్ పై స్టంట్లు చేయడం వలన కలిగే ప్రమాదాలు గురించి,
✍️టూ వీలర్స్ పై ఇద్దరి కన్నా ఎక్కువమంది ప్రయాణించరాదనే విషయాల గురించి వారికీ తెలియపరచి వారిలో చైతన్యం తీసుకురావాలనే  ఉద్దేశంతో వారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈ  కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

       ఇట్లు
CI ట్రాఫిక్, కాకినాడ.

6th Sense Tv

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

తాజా వార్తలు

If you went round the world which places could

Grursus mal suada faci lisis Lorem ipsum dolarorit ametion consectetur elit. a Vesti at bulum nec odio aea the dumm
తాజా వార్తలు

We believe Apple Will announce iPhone.

Grursus mal suada faci lisis Lorem ipsum dolarorit ametion consectetur elit. a Vesti at bulum nec odio aea the dumm