₹.50లక్షల రూపాయలతోనూతనంగా నిర్మించిన గ్రామదేవతల(9) ఆలయ భవనం…..
6th sense TV:కాకినాడ రూరల్ మండలం, సూర్యారావుపేట గ్రామంలో ₹.50లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామదేవతల(9) ఆలయ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజిమంత్రివర్యులు, వై.ఎస్.అర్ కాంగ్రేస్ పార్టి కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ కురసాల కన్నబాబు గారు మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ శ్రీ కురసాల సత్యనారాయణ గారు.