కాకినాడ తాజా వార్తలు తూర్పు గోదావరి

✍️  మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని…



6th sense TV:కాకినాడ జిల్లా: కాకినాడ: గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ *శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపిఎస్.,* గారి   ఉత్తర్వులు మేరకు మరియు  కాకినాడ *SDPO  శ్రీ రఘువీర్ విష్ణు* గారి సారథ్యంలో,  కాకినాడ ట్రాఫిక్ CIs 1&2 PS వారు *యమ్ ఎస్ యన్ చారిటీస్ జూనియర్  కాలేజ్* నందు, విద్యార్థిని,  విద్యార్థులకు, *రోడ్డు ఆక్సిడెంట్* పైన   మరియు  ట్రాఫిక్ రూల్స్ పై  అవగాహన కార్యక్రమము నిర్వహించినారు.

✍️  మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని,

✍️  ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, మైనర్ డ్రైవింగ్ చేయరాదని.

✍️ వాహనములను  అతి వేగముగా నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన కలుగు ప్రమాదాలు గురించి వారికి  వివరించడం జరిగినది.

✍️ ద్విచక్ర వాహనం నడుపు ప్రతి  విద్యార్థిని విద్యార్థులు,  కాలేజ్ స్టాఫ్ మరియు వారి కుటంబ సభ్యులు అందరు  విధిగా హెల్మెట్ ధరించి వాహనము నడపాలని తెలియజేయడమైనది.
    

6th Sense Tv

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

తాజా వార్తలు

If you went round the world which places could

Grursus mal suada faci lisis Lorem ipsum dolarorit ametion consectetur elit. a Vesti at bulum nec odio aea the dumm
తాజా వార్తలు

We believe Apple Will announce iPhone.

Grursus mal suada faci lisis Lorem ipsum dolarorit ametion consectetur elit. a Vesti at bulum nec odio aea the dumm