10.లీటర్ల నాటు సారా స్వాధీనం ఒకరి. అరస్ట్
6th sense TV:కడియం: కడియపులంక గ్రామం హైవే సెంటర్ బస్టాండ్ దగ్గరలో. నాటు సారా అమ్ముచున్న. వ్యక్తిని. అరెస్టు చేసినట్లు కడియం సిఐ. బి. తులసిధర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు ఎస్సై. ఎన్.దుర్గప్రసాద్ వారి సిబ్బంది తో ఆకస్మిక దాడులు నిర్వహించగా కడియపులంక గ్రామం. హైవే సెంటర్ బస్టాండ్ దగ్గర . లో అక్రమంగా నాటు సారా అమ్ముతున్నా. మర్రిశెట్టి ఆంజనేయులు .ను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 10 లీటర్ల నాటు సారాను స్వాధీన పరచుకుని వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు. సీఐ.తులసిదార్ తెలిపారు.