2) ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, మైనర్ డ్రైవింగ్ చేయరాదని….
6th sense TV: కాకినాడ జిల్లా: కాకినాడ సిటీ:
ఈరోజు (13.11.2024) వ తేదీన, రోడ్డు ఆక్సిడెంట్ లు తగ్గించాలనే ఉద్దేశంతో గౌరవనీయులైన కాకినాడ జిల్లా ఎస్పీ *శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్.,* గారి ఉత్తర్వులు మేరకు మరియు కాకినాడ *SDPO శ్రీ రఘువీర్ విష్ణు* గారి పర్యవేక్షణ లో , కాకినాడ ట్రాఫిక్ CIs 1&2 PS వారు మరియు SIs లు మరియు 1 టౌన్ ఇన్స్పెక్టర్, క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు మరియు యన్. రఘు లాయర్ గారు జగన్నాధపురం, యానాం రోడ్ లో ఉన్న *” MSN డిగ్రీ కాలేజ్ విద్యార్థిని, విద్యార్థులకు “* *ట్రాఫిక్ రూల్స్ & రెగ్యులేషన్ పైన, హెల్మెట్ వాడకం పైన మరియు సైబర్ క్రైమ్స్, డిజిటల్ అరెస్టులు, LHMS* పైన అవగాహనా కల్పించు నిమిత్తం అవర్నెస్ మీటింగ్ నిర్వహించడం అయినది.
ఈ ట్రాఫిక్ అవర్నెస్ మీటింగ్ నందు:-
👉🏻 సైబర్ నేరలలో భాగముగా
*1) ఆన్లైన్ మోసాలు*,
*2) ఫేక్ లోన్స్ మోసాలు*,
*3) ఆన్లైన్ జాబ్స్/వర్క్స్*
*4) డిజిటల్ అరెస్ట్లు*
*5) పోక్సో చట్టం గురించి*
*6) 112, 1930 కాల్స్* యొక్క ఉపయోగములు గురించి వివరించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
✍️ తదుపరి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహనలో భాగంగా…
1) మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని,
2) ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టంట్స్, మైనర్ డ్రైవింగ్ చేయరాదని.
3) వాహనములను అతి వేగముగా నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన కలుగు ప్రమాదాలు గురించి వారికి వివరించడం జరిగినది.
4) ద్విచక్ర వాహనం నడుపు ప్రతి ఒక్క విద్యార్థి, స్టాఫ్ మరియు వారి కుటంబ సభ్యులు అందరు విధిగా హెల్మెట్ ధరించి వాహనము నడపాలని *పవర్ పాయింట్ ప్రెజంటేషన్* ద్వారా ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించటమైనది.
ఇట్లు
*CIs ట్రాఫిక్ 1&2 పీస్* కాకినాడ.
.