◼️ || నేటి నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు || ◼️
6th sense TV ఆంధ్రప్రదేశ్: ఏపీలో మార్చి 1 నుంచి ప్రారంభంకానున్న ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ముఖ్య సూచనలు.. ➥ ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష హాల్‌టికెట్లను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ➥ హాల్‌టికెట్‌తోపాటు తమ కాలేజీ ఐడీ కార్డును కూడా పరీక్షలకు తీసుకుని వెళ్లాలి. ➥ పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా […]