ఆత్మహత్య యత్నం చేసిన కార్యకర్త..

6th sense TV:కాకినాడ గ్రామీణ0.. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ నివాసం వద్ద ఉద్రిక్తత… ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసిన కార్యకర్త.. స్క్రోలింగ్… పిల్లి సత్తిబాబుకు టికెట్ ఇవ్వాలంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ టీడీపీ కార్యకర్త లోవరాజు.. పిల్లి సత్తిబాబు స్వగృహం వద్ద టిడిపి నాయకులు కార్యకర్తలు ఆందోళన..సత్తిబాబు అనుచరులు టిడిపికి రాజీనామా చేయాలంటూ డిమాండ్..

వీరమహిళలు…

6th sense TV:కొత్తపేటలో పొత్తు ధర్మo.. పెటాకులౌతుందా.. ఆగ్రహించినవీరమహిళలు.. ఆనాడు దేశం అధిష్టానం ఆ బండారుకు సీటులేదు అలక పడవ గుర్తుతో ఇండిపెండెంట్ పోటీ..ఈనాడు దేశం..జనసేన అధిష్టానంల ఉమ్మడి నిర్ణయంతో దేశంకు కేటాయింపుతో అగ్రహజ్వాలలు.. ఈనాడు బండారు శ్రీనివాసరావు కూడా ఖచ్చితంగా ఇండిపెoడెంట్ గా పోటీచేసితీరతారని ఆయన అభిమానులు విశ్వసిస్తున్నారు.

అర్థరాత్రి రైలుని ఆపి భారీ ప్రమాదం నుండి కాపాడినవృద్ధ దంపతులు….

  6th sense TV,చెన్నై – భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుండి ప్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్థరాత్రి రైల్వే ట్రాక్‌పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపి భారీ ప్రమాదం నుండి కాపాడారు.

జనసేన కార్యకర్తలకు భరోసా ఇస్తేనే పార్టీలో కొనసాగుతా….

6th sense TV:పెద్దాపురం: భావోద్వేగానికి గురైన జనసేన ఇన్చార్జ్ తుమ్మల బాబు పెద్దాపురం నియోజకవర్గం లోని జనసేన కార్యకర్తలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పెద్దాపురం నియోజకవర్గంలోని సీటు పొందిన తెలుగుదేశం అభ్యర్థి నిమ్మకాయల చిన్నరాజప్ప లు జన సైనికులు అందరికీ భరోసా ఇస్తేనే జనసేనలో కొనసాగుతానని జనసేన పార్టీ పెద్దాపురం ఇంచార్జ్ తుమ్మల రామస్వామి (బాబు) అన్నారు. పొత్తులలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గం తెలుగుదేశానికి సీటు కేటాయించడంతో జనసేన నుంచి సీటు ఆశించిన తుమ్మల […]

మహిళలు నోట ఒకటే మాట చెత్త మీద పన్ను మాకొద్దు….?

6th sense TV:కాకినాడ సిటి: కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ గారి నాయకత్వంలో డివిజన్ ఉపాధ్యక్షుడు కాండ్రేగుల సతీష్(రాజ్ బిళ్ళ) ఆధ్వర్యంలో స్థానిక 12 వ డివిజన్ పర్లొపేట రామాలయం చెత్త పన్ను నుండి విముక్తి కై యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఇక్కడ ఇంతమంది మహిళలు నోట ఒకటే మాట చెత్త మీద పన్ను మాకొద్దు […]

కరెక్షన్…?

.. 6th sense TV:అమరావతి: టీడీపీ – జనసేన అభ్యర్థుల్లో సామాజిక సమీకరణాలు. బీసీ: 19ఎస్సీ: 20ఎస్టీ: 03కాపు: 10కమ్మ: 22రెడ్డి: 17వైశ్య: 02క్షత్రియ: 04వెలమ: 01మైనార్టీ: 01 బీసీలు: ఎస్సీలు: ఎస్టీలు: కాపు: కమ్మ: రెడ్డి: వైశ్య: వెలమ: క్షత్రియ: మైనార్టీ:

కాకినాడలో అత్యాధునిక వసతులతో ప్రారంభించిన ఈఎస్ఐ ఆసుపత్రి….

6th sense TV:కాకినాడ:కాకినాడలో అత్యాధునిక వసతులతో ప్రారంభించిన ఈఎస్ఐ ఆసుపత్రి ఈ ప్రాంత కార్మికులు, వారి కుటుంబాలకు అత్యాధునిక వైద్య సేవలు అందించనుందని కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత తెలిపారు.ఆదివారం సాయంత్రం భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గుజరాత్ లోని రాజ్ కోట్ నుండి వ్యర్చువల్ విధానంలో స్థానిక సాంబమూర్తినగర్ ఫ్లైఒవర్ సమీపంలో 114 కోట్ల నిధులతో నిర్మించిన 100 పడకల ఇఎస్ఐ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ […]

డ్యూటీలో యూనిఫారంలో ఉన్న పోలీసుల పరిస్థితి….

6th sense TV: బెంగాలీ:ఎమ్మెల్యే మన్సూర్ మహ్మద్ దిమీర్ ను చూడండి. డ్యూటీలో యూనిఫారంలో ఉన్న పోలీసుల పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, బెంగాలీ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో… ఈ వీడియోని ఇండియా మొత్తం చూసేలా షేర్ చేయండి.

పిల్లలకు పోలియో చుక్కలు..మార్చి 3న

6th sense TV: AP: రాష్ట్రవ్యాప్తంగా మార్చి 3న పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టనున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. 53.35 లక్షల మంది 5 ఏళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. అంగన్వాడీలు, గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లతో ANMలు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

చినరాజప్ప కు తప్పిన ప్రమాదం…

6th sense TV,,:కాకినాడ : పెద్దాపురం టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప కు తప్పిన ప్రమాదం… ర్యాలీ గా వస్తున్న సమయంలో అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన చినరాజప్ప ప్రయాణిస్తున్న వాహనం… ప్రమాద సమయంలో కారులోనే చినరాజప్ప…