బొత్స కటౌట్‌కి పోటీగా గంటా కటౌట్..!
టీడీపీలో సీరియస్‌గా ‘ఆపరేషన్ చీపురుపల్లి’.. బొత్స కటౌట్‌కి పోటీగా గంటా కటౌట్..! ఏపీలో కాంబినేషన్లు సెట్ చెయ్యడంలో బిజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. పెద్దపెద్ద కటౌట్లే టార్గెట్‌గా స్కెచ్చులు గీస్తున్నాయి అధిష్టానాలు. లేటెస్ట్‌గా సెట్టవబోతున్న ఖతర్నాక్ కాంబినేషన్ బొత్స వర్సెస్ గంటా. ఒకరికొకరు ఎందులోనూ తీసిపోని వీళ్లిద్దరూ.. చీపురుపల్లిలో ముఖాముఖి తలపడితే ఎలా ఉంటుంది అని ఆల్రెడీ గెస్సింగ్స్ కూడా మొదలయ్యాయి. ఉత్తరాంధ్రను ఊపేసే మరో మల్టిస్టారర్ కమింగ్ సూన్ అన్నమాట. వైసీపీలో నంబర్ 2, నంబర్ […]