6 గంటలలోనే పోయిన బ్యాగ్ ను ఛేదించిన కంచికచర్ల పోలీసులు…

6 గంటలలోనే పోయిన బ్యాగ్ ను ఛేదించిన కంచికచర్ల పోలీసులు సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ పై స్పందించిన కంచికచర్ల పోలీసులు… సోషల్ మీడియాలో విజయవాడ నుండి జగ్గయ్యపేట వెళ్ళే ఆర్టీసీ బస్సులో 60 గ్రాముల బంగారం చోరీ అని వచ్చిన న్యూస్… వెంటనే అప్రమత్తమైన కంచికచర్ల పోలీసులు రెండు టీములుగా విడిపోయి 6 గంటల్లోనే మిస్ అయిన బ్యాగును పట్టుకున్నారు… పసల ఉదయమేరి చీరాల పట్టణం నుండి నందిగామ పట్టణానికి పెళ్లి కి వస్తూ,60 గ్రాముల […]

మూడు రోజులు విశాఖలో పవన్…

విశాఖపట్నం ఈ రోజు మధ్యాహ్నం విశాఖకి జనసేనాని పవన్ కళ్యాణ్.. మూడు రోజులు పాటు విశాఖలోనే పవన్ కళ్యాణ్ విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఉమ్మడి విశాఖ జిల్లా ఇంచార్జ్ లతో పవన్ కళ్యాణ్ భేటీ.

మేము సిద్ధమే

ఆహ్వానం 🙏జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇన్ ఛార్జ్ గౌ.శ్రీ.ముత్తా శశిధర్ గారి ఆలోచనలతో, స్థానిక 8వ డివిజన్ కొత్త కాకినాడలో డివిజన్ అధ్యక్షులు గౌ.శ్రీ.నికిలే సతీశ్ గారి ఆధ్వర్యంలోమత్యకార యువత భవిష్యత్ కోసం యుద్ధానికి మేము సిద్ధంఅనే కార్యక్రమం ఈరోజు అనగా ది.18.02.2024 వ తారీఖు సాయంత్రం 4.00 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. కావున జనసేన పార్టీ కాకినాడ సిటీ రాష్ట్ర, జిల్లా, సిటీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ […]

YSRCP Rebel MLAs: రెబల్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు.. 19న తుది విచారణ..!

అమరావతి:- వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 19వ తేదీన తుది విచారణకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం..మరోసారి రెబల్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.. వైసీపీ రెబెల్స్ ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు స్పీకర్‌.. ఈ నెల 19వ తేదీన మధ్యాహ్నం జరిగే తుది విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరు కాకుంటే […]

తెలంగాణ

ఫుల్లుగా తాగి ఇంటిదగ్గర దింపమని అంబులెన్స్‌కు కాల్ చేసి వ్యక్తి…

ఫుల్లుగా తాగి ఇంటిదగ్గర దింపమని అంబులెన్స్‌కు కాల్ చేసి వ్యక్తి రమేష్ అనే వ్యక్తి ఫుల్లుగా తాగేసి భువనగిరి నుండి జనగాంకు నడుచుకుంటూ వెళ్తూ అంబులెన్స్‌కు కాల్ చేసాడు.. అవాక్కైన సిబ్బంది ఎందుకు కాల్ చేసావని అడగగా నడవలేకపోతున్నా, బస్సులు కూడా లేవు.. నన్ను జనగాంలో దింపండి లేదంటే స్పృహతప్పి పడిపోతానేమో అంటూ వాదించాడు.