మర్యాదపూర్వకంగా భేటీ ….

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజక వర్గంలో ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గ టిడిపి ఇంచార్జీ శ్రీ వర్మ గారి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గొల్లప్రోలు నుంచి పి. దొంతమూరు వరకూ అశేష జనం ఘన స్వాగతం పలికారు. జనసేన, టిడిపి శ్రేణులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. శ్రీ వర్మ గారి కుటుంబ సభ్యులు సత్కరించారు. ఆయన మాతృమూర్తి శ్రీమతి అలివేలు […]

వాలంటీర్లు పై ఎలక్షన్ కమిషనర్ సంచలన నిర్ణయం

6th sense TV:ఆంధ్ర ప్రదేశ్ లో వాలంటీర్లు పై వస్తున్న ఫిర్యాదుల పై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు విధులు పై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాలంటీర్లు ద్వారా పంపిణీ చేయవద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించింది. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, అవసరమైతే నగదు బ్యాంకులు ద్వారా బదిలీ […]

చిలుకలకు ₹444 బస్ టికెట్ కొట్టిన కండక్టర్…

6th sense TV:కర్ణాటక – ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది. 4 చిలుకలను వెంట తీసుకొచ్చింది. ‘శక్తి’ పథకంలో భాగంగా వారికి కండక్టర్ ఫ్రీ టికెట్ ఇచ్చాడు కానీ చిలుకలను బాలలుగా పరిగణిస్తూ ₹444 ఛార్జీ వసూలు చేశారు. నిబంధనల ప్రకారం జంతువులు, పక్షుల్ని తీసుకెళ్తే, వాటికి సగం టికెట్ ధర చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు..

సీఎం జగన్‌ కు వివేకా కుమార్తె సునీత స్ట్రాంగ్ కౌంటర్ …?

6th sense TV:తెలంగాణ,హైదరాబాద్:‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా ప్రొద్ధుటూరు బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత తీవ్రంగా స్పందించారు. హంతకులకు ఓటు వేయవద్దని ఆమె మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ… ‘‘చిన్నాన్న అంటే అర్థం తెలుసా ? నాన్న తర్వాత నాన్న… అలాంటి వ్యక్తిని చంపితే కుట్రను ఛేదించలేదు. […]

అది రోడ్డా… రైలా….బస్సా… కాదేది…?

6th sense TV:మనం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చేసాయి…. అది రోడ్డా… రైలా….బస్సా… కాదేది అప్రమత్తతకు అనర్హం. ప్రతిక్షణం  అప్రమత్తంగా ఉండడం నేటి కనీస లక్షణంగా మనం అలవర్చుకోవాలి .

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్….

6th sense TV:నంద్యాల: టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. సీఎం జగన్ సభ దగ్గర ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు.ఇందులో భాగంగా ఇవాళ ఆయన నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. నంద్యాలలో వైసీపీ బహిరంగా సభ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వైసీపీ సభ దగ్గరకు వెళ్లిన అఖిల ప్రియ సాగునీటి విడుదల కోసం సీఎం జగన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమెతో […]

కాకినాడ జిల్లా కలెక్టర్గా నివాస్ …

   6th sense TV:కాకినాడ:కాకినాడ జిల్లా కలెక్టర్గా జే నివాస్ నియమితులయ్యారు. నివాస్ ప్రస్తుతం వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు కాకినాడ జిల్లాకు కలెక్టర్గా కృతిక శుక్ల బాధ్యతలు నిర్వహించారు. గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి జే నివాస్ను కలెక్టర్గా నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2022 ఉగాదికి జిల్లాల విభజనలో నూతనంగా ఏర్పడిన కాకినాడ జిల్లాకు కృతికా శక్ల కలెక్టర్గా నియమితులై […]

మద్యం మత్తులో దాడికి పాల్పడిన…

6th sense TV:కాకినాడ: ఉప్పలంక వద్ద వాహన తనికీలు చేస్తోన్న ట్రాఫిక్ ఎస్ఐ కిషోర్ కుమార్ పై దాడి.. ఎస్ఐ కిషోర్ కుమార్ కు తీవ్ర గాయాలు.. అస్పత్రికి తరలింపు.. మద్యం మత్తులో దాడికి పాల్పడిన యువకులను కరప పోలీస్ స్టేషన్ కి తరలింపు..

గంజాయి ఇచ్చి ఏడాదిగా యువతిపై అత్యాచారం..

10 వ తరగతి అమ్మాయిలను ట్రాప్ చేసి… శిశు సంరక్షణ కమిటీ సీరియస్…. 6th sense TV:జగిత్యాల జిల్లాలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి ట్రాప్ చేసిన ఓ ముఠా గంజాయికి బానిసలు చేసింది. ఈ క్రమంలోనే మత్తుకు బానిసైన ఆ బాలికకు చాక్లెట్ల రూపంలో గంజాయి ఇచ్చేవారు. అలా రోజు ఆ మత్తుకు బానిసైన బాలికను.. గంజాయి ఆశచూపి, రేవ్ పార్టీల పేరుతో వ్యభిచారానికి తరలిస్తున్నారు. ఇక ఈ క్రమంలోని మత్తుకు బానిసైన ఆ […]

10.లీటర్ల నాటు సారా స్వాధీనం ఒకరి. అరస్ట్

     6th sense TV:కడియం: కడియపులంక గ్రామం హైవే సెంటర్ బస్టాండ్ దగ్గరలో. నాటు సారా అమ్ముచున్న. వ్యక్తిని. అరెస్టు చేసినట్లు కడియం సిఐ. బి. తులసిధర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు ఎస్సై. ఎన్.దుర్గప్రసాద్ వారి సిబ్బంది తో ఆకస్మిక దాడులు నిర్వహించగా కడియపులంక గ్రామం. హైవే సెంటర్ బస్టాండ్  దగ్గర . లో అక్రమంగా నాటు సారా అమ్ముతున్నా. మర్రిశెట్టి ఆంజనేయులు .ను అరెస్ట్ చేసి […]