అర్చకులు పై దాడి చేసిన మాజీ కార్పొరేటర్….?
కాకినాడ నగరం.. దేవాలయం వీధిలోని పెద్ద శివాలయంలో పనిచేస్తున్న సహాయ అర్చకుడు సాయి, మరో అర్చకుడు విజయ్ కుమార్ లపై సిరియాల చంద్రరావు అనే మాజీ కార్పొరేటర్ ఆలయ గర్భగుడిలో కాలుతో తన్ని దుర్భాషలాడటం జరిగింది. బ్రాహ్మణ, అర్చక సంఘంల ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ఆలయ ఈవో రాజేశ్వరరావు, కాకినాడ డివిజన్ ఇన్స్పెక్టర్ పనింద్ర కుమార్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.. ఇదే విషయాన్ని దేవాదాయ శాఖ రాష్ట్ర సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్, అఖిలభారత బ్రాహ్మణ సంఘం […]