కోల్‌కతాలో కుప్పకూలిన అయిదంతస్తుల భవనం .. తొమ్మిది మంది మృతి

6th sense TV,:కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.. గార్డెన్‌ రీచ్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకి తీసేందుకు సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు కోల్‌కతా మేయర్‌ ఫిర్హద్‌ హకీమ్‌ తెలిపారు. ఘటనకు సంబంధించి నిర్మాణ సంస్థ ప్రమోటర్‌ను అరెస్టు చేసినట్లు మేయర్‌ వెల్లడించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ […]

వైకాపా ఎంపీ అభ్యర్థుల లిస్ట్ …

6th sense TV: అమరావతి: 1. శ్రీకాకుళం –  పేరాడ తిలక్‌ – బీసీ కళింగ (కొత్త వ్యక్తి  )2. విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్‌ – బీసీ తూర్పు కాపు (సిట్టింగ్ ఎంపీ )3. విశాఖపట్నం – బొత్స ఝాన్సీ లక్ష్మీ – బీసీ తూర్పు కాపు (కొత్త వ్యక్తి  )4. అరకు –  చెట్టి తనూజ రాణి – ఎస్టీ వాల్మీకి (కొత్త వ్యక్తి  )5. కాకినాడ – చెలమలశెట్టి సునీల్‌ – ఓసీ […]

42 రోజుల…?

6th sense TV:అమరావతి:అంగన్వాడీ ఉద్యోగుల 42 రోజుల సమ్మెకాలాన్ని ఆన్ డ్యూటీ గా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.*

ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే తీసుకోవాల్సిన…..

6th sense TV: అమరావతి:ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మార్గదర్శకాల జారీ చేసిన సీఈవో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు రేపు మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.. ఆ వెంటనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రాబోతోంది.. అయితే, ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాల జారీ చేశారు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి.. (ఏపీ సీఈవో).. ప్రభుత్వాఫీసుల్లో ప్రధాని, సీఎం, మంత్రుల ఫోటోలను […]

మాజీ సిఎం పై ఫొక్సో కేసు….

** 6th sense TV: బెంగళూరు:పోక్సో కేసుపై స్పందించిన యడియూరప్ప…లైంగిక వేధింపుల ఆరోపణలతో తనపై నమోదైన పోక్సో కేసుపై కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప స్పందించారు. ‘రెండు నెలల క్రితం తల్లి, కూతురు ఓ కేసు విషయంలో మా ఇంటికి వచ్చారు. కష్టాల్లో ఉన్నందున వారికి డబ్బు ఇచ్చాను. ఆ తర్వాత పోలీస్ కమిషనర్కి ఫోన్ చేసి ఈ విషయంపై మాట్లాడాను. వాళ్లు నాపై ఫిర్యాదు చేసినట్లు ఇప్పుడే తెలిసింది. ఇలాంటివి నేను ఊహించలేదు. వీటిని ఎదుర్కొంటాం’ […]

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అభ్యర్థులు వీరే…

[  ] తుని – దాడిశెట్టి రాజాప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు[  ]  పిఠాపురం – వంగా గీత[  ]  కాకినాడ రూరల్ – కురసాల కన్నబాబు[  ]  పెద్దాపురం – దవులూరి దొరబాబు[  ]  అనపర్తి – సత్తి సూర్యనారాయణ రెడ్డి[  ]  కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి[  ]  రామచంద్రపురం-  పిల్లి సూర్యప్రకాష్[  ] ముమ్మిడివరం – పొన్నాడ వెంకట సతీష్ కుమార్[  ] అమలాపురం –  పినిపె విశ్వరూప్[  ] […]

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్…?

6th sense: ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది.నేడు ఈడి ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది .బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో శుక్రవారం ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Mlc Kavitha) షాక్ తగిలింది. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు (IT Raids) జరుపుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ […]

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత…..

6th sense TV:అమరావతి: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు ( కాకినాడ జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు), ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి.

పి.డి.ఎస్‌(చౌక బియ్యం)కొనడం, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల పైచట్టపరమైన చర్యలు తీసుకుంటాం….

6th sense TV: రాజమహేంద్రవరం:*రీజనల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి వారి కార్యాలయము,* కాకినాడ జిల్లాలోని సోమర్లకోట పట్టణ సమీపములో అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనం నంబర్ TS28 TB 3127 లో పి.డి.ఎస్‌(రేషన్ బియ్యం)తో వెళ్ళుతుంది అన్న సమాచారముతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో సదరు వాహనంను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా,  సదరు వాహనం నందు గల 91 ప్లాస్టిక్ బస్తాలలో సుమారు 4357  కేజీల పి.డి.ఎస్‌ బియ్యంను […]