గీతాంజలి గారి మృతికి నిరసనగా ….

6th sense TV:కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం లో గీతాంజలి గారి మృతికి నిరసనగా కాకినాడ రూరల్ AMC చైర్మన్ గీసాల శ్రీను గారు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.. మరణానికి కారణమైన వారిని శిక్షించాలని మహిళలు, గ్రామ పెద్దలు శ్రద్ధాంజలి ఘటించారు..ఈ కార్యక్రమంలో గ్రామకమిటీ అధ్యక్షులు పలివెల శ్రీను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ సూరంపూడి మాధవ, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అనుసూరి ప్రభాకర్, చీమకుర్తి కిషోర్ కుమార్, కండిపిల్లి కుమారి, గుడాల సత్యానందం, మానేపల్లి […]

టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబు అరెస్టు….

6th sense TV:అమరావతి : గీతాంజలి హత్య కేసులో విజయవాడలో రాంబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాంబాబును ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పని పోలీసులు… తెనాలిలో గీతాంజలి ఆత్మహత్య కేసులో అరెస్టు చేసినట్లు చెప్పిన పోలీసులు, రాంబాబు వెంట పోలీసులతో పాటు వెళ్లిన ఆయన కుమార్తె

వర్మకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని…..

పిఠాపురం నియోజకవర్గం సీటును మాజీ ఎమ్మెల్యే  ఎస్ వి ఎన్ వర్మకు కేటాయించకుండా.. జనసేనకు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.. వర్మకు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ లను  దహనం చేశారు..

గోనె సంచిలో కట్టి చీకటిగా ఉన్న ప్రదేశంలో వదిలి….

6th sense TV:కాకినాడ నగరం…  బోట్ క్లబ్ చెరువు వద్ద బాలుడిని గోనె సంచిలో కట్టి చీకటిగా ఉన్న ప్రదేశంలో వదిలి వెళ్లిపోయిన తల్లిదండ్రులు… బాలుడు ఏడుస్తున్న చప్పుడు విని వెంటనే అక్కడున్న ప్రజలు గమనించి కాకినాడ ప్రభుత్వాసుపత్రి కి తరలించిన స్థానికులు..

ఐదుగురు విలేకర్లను అరెస్టు చేసిన పోలీసులు….?

ముగ్గురు కొడుకులను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న కేసులో ఐదుగురు విలేకరుల అరెస్టు హైదరాబాద్ మోకిల పోలీస్ స్టేషన్ పరిధి టంగుటూరు గ్రామంలో జరిగిన సంఘటన బ్లాక్ మెయిల్ చేసిన కేసులో ఐదుగురు విలేకర్లను అరెస్టు చేసిన పోలీసులు ఇరవై లక్షలు డిమాండ్ చేసిన ఐదుగురు విలేకరులు విలేకరుల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రవి తన.భర్త చావుకి స్థానిక పత్రికా విలేకర్లే కారణమంటూ మృతుడి భార్య ఫిర్యాదు నలుగురి చావుకు కారణమైన ఈనాడు విలేకరి శ్రీనివాస్, […]

వంతెన పైనుండి దూకి యువకుడు ఆత్మహత్య ప్రయత్నం….

6th sense TV:కాకినాడ జగన్నాధపురం వంతెన పైనుండి సుమారు 28 సంవత్సరాల వయసుగల యువకుడు. బ్రిడ్జి పైనుండి ఉప్పుటేరు కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం కు పాల్పడిన యువకుడు..  రక్షించిన స్థానికులు..

పిఠాపురంలో లోకల్.. నాన్ లోకల్ ప్లెక్సీల రచ్చా..

6th sense TV:కాకినాడ: పిలిస్తే పలికేవాడు… స్ధానికుడికే నా ఓటు…అంటూ రాత్రికి రాత్రే వెలిసిన ఫ్లెక్సీలు హల్చల్.. స్థానికుడికే నా ఓటు..అంటూ యువతను ఆలోచింప చేసేవిధంగా పిఠాపురం పట్టణమంతా పెట్టిన ఫ్లెక్సీలు చర్చకు దారి తీసిన వైనం పిఠాపురం నియోజకవర్గంలో రాజుకుంటున్నా లోకల్..నాన్ లోకల్ పొలిటీషియన్ పోలటిక్స్.. పిఠాపురం నియోజకవర్గంలో‌ ప్రతి ఎన్నికల్లో నాన్ లోకల్ అభ్యర్థులే బరిలో ఉంటారని..స్థానికేతరులనే గెలిపిస్తారనేది నానుడి.. ప్రస్తుతం జనసేన పార్టీ, వైసిపి పార్టీ అభ్యర్థుల టార్గెట్ గా ఈ ప్లెక్సీ […]

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులు….

6th sense TV:కాకినాడ పెద్ద మసీదు సెంటర్ జిలాని పాన్ షాప్ వద్ద రోడ్డు వైండింగ్లో టిడిఆర్ బాండ్లు తీసుకొని మరల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులు షాపులు నిర్వహిస్తున్నారంటు ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు….

పిఠాపురం పాదగయ ఆలయం వద్ద తొక్కిసలాట…

6th sense TV:పిఠాపురం పాదగయ ఆలయం వద్ద తొక్కిసలాట…  గత రెండు గంటల నుంచి క్యూ లైన్ లోనే నిల్చున్న భక్తులు..  ఒక్కసారిగా  భక్తులను దర్శనానికి పంపడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది…