6th sense TV: అమరావతి:కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని స్వయంగా ఆ టీకా తయారు చేసిన సంస్థ ఆస్ట్రాజెనెకా కోర్టు ముందు అంగీకరించడంతో..*


ఒక్కసారిగా జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. గతంలో కూడా కరోనా టీకాలు వేయించుకున్న వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పలు అధ్యాయనలు వెల్లడించడం, వయసుతో సంబంధం లేకుండా యువత కూడా ఈ గుండెపోటుతో మరణించడంతో కరోనా టీకాలు వేయించుకున్న వారు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఏకంగా కోవిషీల్డ్‌ తయారు చేసిన కంపెనీనే కోర్టు ముందు నిజం ఒప్పుకోవడంతో మరింత మందిలో గుండెపోటు భయం మొదలైంది. అయితే.. భయపడితే లాభం లేదు కాబట్టి.. గుండె ఆరోగ్యం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండె ఆరోగ్యం ఉండి, దాని పనితీరు మెరుగుపడాలంటే.. ముఖ్యంగా మనం తినే ఆహారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఎప్పుడు తింటున్నాం? ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్‌. ఈ విషయాలను పట్టించుకోకుండా.. ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత, ఏది పడితే అది తినడాన్ని.. బింజ్‌ ఈటింగ్‌ అంటారు. బింజ్ ఈటింగ్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదమ పెరగడమే కాకుండా ఊబకాయం, స్ట్రోక్ వంటి సమస్యల ముప్పు అధికంగా ఉంటుంది. వీటితో పాటు ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు, బీపీ, షుగర్‌ వంటి వాటితో బాధపడుతూనే ఉన్నారు. వీటన్నింటికి చెక్‌ పెట్టాలంటే మంచి ఆహారం మితంగా టైమ్‌కి తినాలి.

జంక్ ఫుడ్ తగ్గించి విటమిన్స్, న్యూట్రియెంట్స్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే మీ గుండె భద్రంగా ఉంటుంది. మాంసాహారంలో లీన్ మీట్‌ని ఎంచుకోవడం మంచిది. బటర్ కంటే పెరుగు, జామ్ కంటే ఫ్రూట్ స్లైసెస్‌కీ ఇంపార్టెన్స్ ఇస్తే ట్రాన్స్ ఫ్యాట్ సమస్యను తప్పించుకోవచ్చు. లీన్ మీట్, చికెన్, ఫిష్, పప్పులు, ఫ్యాట్ తక్కువ ఉన్న పాలు, పాల పదార్థాలు, గుడ్లు ఎక్కువ తినాలి. వీటిలో ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. పప్పులు, బీన్స్, బఠానీలు వంటి వాటిని మీట్ బదులు తీసుకోవచ్చు. వీటిలో ఫ్యాట్ తక్కువ, కొలెస్ట్రాల్ అసలు ఉండదు. స్కిన్ లెస్ చికెన్ బ్రెస్ట్ వల్ల బాడీ ప్రోటీన్‌ని తేలిగ్గా గ్రహిస్తుంది. హోల్ గ్రెయిన్స్‌లో ఫైబర్, న్యూట్రియెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి. కూరగాయలు, పండ్లలో ఉండే గుణాలు కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ రాకుండా చేస్తాయి. ఆహారంతో పాటు కాస్త శారీకర శ్రమ కూడా ఎంతో ముఖ్యంగా వాకింగ్‌, జాగింగ్‌ చేస్తూ ఉండాలి. అలా అని అతిగా జిమ్‌ చేసినా ప్రమాదమే. మరి మీ గుండెను జాగ్రత్తగా ఉంచుకునేందుకు పైన చెప్పిన జాగ్రత్తలు పాటించండి.

నన్ను తీహార్ జైలు కి పంపించాలని చంద్రబాబు ప్రయత్నం చేసాడు…?

ముద్రగడ కామెంట్స్…… రాష్ట్రం చంద్రబాబు తాత జాగీరు  కాదు పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడుతున్నాడు విషయము మీద అవగాహన లేక తెలుసుకోవడానికి ఖాళీ లేక పవన్ మాట్లాడుతున్నాడు తుని రైలు దహనం జరిగినప్పుడు నీ పక్కన ఉన్న నెహ్రు వైసీపీ లొనే ఉన్నాడు తెలుసుకో తుని రైలు సంఘటన కి చంద్రబాబు కారణం…పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి నన్ను తీహార్ జైలు కి పంపించాలని చంద్రబాబు ప్రయత్నం చేసాడు నేను చవట ను దద్దమ్మ ను కాను.  కాపు […]

ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్..

కాకినాడ లో సరోవర్ పోర్టికో లో జరిగిన శెట్టిబలిజ సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కాకినాడ పార్లమెంట్ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు

ఓటు వేసే ముందు…?

ఓటు వేసే ముందు బీప్ సౌండు విన్నాక మాత్రమే మీరు కోరిన వారి బటన్ నొక్కి ప్రక్కనే ఉన్న వివిపాట్ బాక్సులో ఆదే గుర్తు గల చీటీ పడే ముందు 7 సెండ్లపాటు కనబడటం గమనించండి. ఏమైనా తేడా కనబడితే అక్కడే ఉండి MOCK POLL SLIP ద్వారా ఫిర్యాదు నమోదు చేయండి

వేదింపులు తట్టుకోలేక.. కొడుకుని హత్య చేసిన తండ్రి

6th sense TV:కాకినాడ జిల్లా: కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామం లో…. గుడాల అరవింద్ (25).. దారుణ హత్య కొడుకు చేడు వ్యసనాలకు.. బానిస అయ్యి.. ప్రతి రోజు డబ్బులు కోసం.. తండ్రి పైన వేదింపులు వేదింపులు తట్టుకోలేక.. కొడుకుని హత్య చేసిన తండ్రి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన ఇంద్రపాలెం పోలీసులు

టీడీపీ కూటమి మేనిఫెస్టో హామీలు ఇవే ….

1.మెగా డీఎస్సీపై తొలి సంతకం 2.వృద్ధాప్య పెన్షన్ రూ.4000 3.దివ్యాంగుల పెన్షన్ రూ.6000 4.18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500 5.ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం 6.యువతకు 20 లక్షల ఉద్యోగాలు 7.రూ.3000 నిరుద్యోగ భృతి 8.తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి రూ.15000 9.మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ 10.ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు పెట్టుబడి 11.వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000 12.ఉచిత ఇసుక 13.అన్నా క్యాంటీన్లు 14.భూ హక్కు చట్టం రద్దు […]

యువకుడు దారుణ హత్య.

6th sense TV:వైయస్సార్ జిల్లా :- కమలాపురం పక్కీర్ వీధిలో యువకుడు దారుణ హత్య. మృతుడు పక్కీర్ వీధికి చెందిన మహమ్మద్ ఘణి(26) గా గుర్తింపు. అర్దరాత్రి ఒంటి గంట సమయంలో  15 మంది దుండగులు ఇంట్లోకి చొరబడి విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి హత్య. అడ్డు వచ్చిన తల్లిదండ్రులను బెదిరించిన దుండగులు. హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బందువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు. పోస్టుమార్టం […]

ఓటు రాలేదు అంటే చంపేస్తారా

వైసీపీకి వోట్ వెయ్యను అన్నందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ మనుషులు దారుణంగా కొట్టారంట కళ్యాణ్ గారు పదే పదే చెప్పేది ఇందుకే, వైసీపీ ఉంటె ఎవ్వరికి భద్రత ఉండదు

చిన్నారిని ఎలా కాపాడారో చూడండి…

6th sense TV: చెన్నై:చెన్నైలో ఓ ఏడు నెలల చిన్నారి ప్రమాదవశాత్తూ అపార్ట్మెంట్ నాల్గవ అంతస్తు నుంచి కిందకు జారింది. అదృష్టవశాత్తూ మరో అంతస్తు అంచున పడి ఆగింది. దీంతో చిన్నారిని రక్షించేందుకు హౌసింగ్ సొసైటీలోని పలువురు ముందుకొచ్చారు. బెడ్ షీట్లు పట్టుకొని కొంతమంది కింద నిల్చోగా, ఇద్దరు వ్యక్తులు పైకెక్కి చిన్నారిని రక్షించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారగా, చిన్నారిని రక్షించిన వారిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

పోలీస్ ఆఫీసర్ పై చేయి చేసుకున్న పార్టీ కార్యకర్త…?

*సీఐ ని లాగి పెట్టీ కొట్టిన ఓ పార్టీ సోషల్ మీడియా జిల్లా ఇంచార్జ్ రమణ రెడ్డి…!  ఇప్పుడు పోలీసొళ్ళకి, వాళ్ళ సో కాల్డ్ సంఘ నాయకులకి ఆత్మాభిమానం అస్సలు  గుర్తుకు రాదు కదా…ఎందుకంటే కొట్టింది వైచీపి చిన్న కార్యకర్త…వాడికి ఆ దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది…ఎవరిని చూసుకుని వాడు అంతమంది పబ్లిక్ ముందు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసర్ ని కొట్టాడు*