పోలీస్ పోలీసు తీరుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ

6th sense TV: కాకినాడ జిల్లా:కాకినాడ గ్రామీణ మండలం… ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ..స్థల వివాదంలో స్టేషన్ సిబ్బంది, అధికారి వల్ల  ఆత్మహత్య యత్నానికి పాల్పడిన మహిళ… ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ.. పట్టించుకోని పోలీస్ ఉన్నతాధికారులు..

రెడ్డి గారి ఆశీస్సులతో…?

6th sense TV:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు *వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో* ఈరోజు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ చేస్తున్న  *గౌ.శ్రీ.చలమలశెట్టి సునీల్ గారిని* మర్యాదపురం కలిసి,  నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న  శ్రీమతి *జమ్మలమడక నాగమణి గారు ఉభయగోదావరి జిల్లాల  మహిళా విభాగం జోనల్* ఇంచార్జ్ & ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మరియు పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు,  కార్యకర్తలు,ప్రజలు పాల్గొనడం జరిగినది.

రాయి కేసులో నిందితుడికి రిమాండ్:

6th sense TV:విజయవాడ* సీఎం వైఎస్‌ జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌ను కస్టడీలోకి  తీసుకున్న పోలీసులు * సింగ్ నగర్ పీఎస్‌కు తరలింపు * ఈరోజు నుంచి మూడు రోజులపాటు సతీష్ ను విచారించినన్న పోలీసులు

రెండు హెలికాప్టర్స్ గాలిలో.. *ఢీ*

6th sense TV:మలేషియా : మలేసియాలో  .. రెండు హెలికాప్టర్స్ గాలిలో.. *ఢీ* నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు  గగనతలంలో ఢీకొనడంతో  ప్రాణాలు కోల్పోయిన పదిమంది సిబ్బంది.       విన్యాసాలు చేస్తుండగా ప్రమాదం..‼️ *అధికారుల కథనం ప్రకారం..* మలేసియాలో ఈ శుక్రవారం (ఏప్రిల్ 26) రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవం సందర్భంగా…          ఇందుకోసం పెరక్లోని లుమత్ ప్రాంతంలో మంగళవారం రిహార్సల్స్ *ప్రాక్టీస్*… ఈ క్రమంలో ఉదయం శిక్షణ విన్యాసాల నిమిత్తం పడంగ్ సితియావాన్ నుంచి గాల్లోకి ఎగిరిన రెండు […]

10th class స్టేట్‌ 1st ర్యాంక్‌ సాధించిన ఏలూరు విద్యార్ధిని….

కొద్దిసేపటి క్రితం SSC బోర్డ్  వారిచే విడుదల చేసిన పది’ ఫలితాల్లో స్టేట్‌ 1st ర్యాంక్‌ సాధించిన ఏలూరు విద్యార్ధిని. 2024 ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది. ఒక్క సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ (హిందీ) మినహా మిగతా అన్ని సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు సాధించింది. హిందీ సబ్జెక్ట్‌లో వందకు 99 […]

కోలాహలంగా..సందడిగా.. ద్వారంపూడి నామినేషన్

6th sense TV:కాకినాడజిల్లా: కాకినాడ సిటీ నియోజకవర్గ వైయస్ఆర్సిపి  ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోమవారం కోలాహలంగా నామినేషన్ దాఖలు చేశారు. వేలాదిమంది అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు వెంటరాగా పండుగ వాతావరణం లో రెండు సెట్ల నామినేషన్లను సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జే వెంకటరావుకు అందజేశారు. ఆయన సతీమణి ద్వారంపూడి మహాలక్ష్మి కూడా మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆలయాల సందర్శన: నామినేషన్ కు వెళ్లే ముందు ఎమ్మెల్యే ద్వారంపూడిని ఆశీర్వదిస్తూ […]

పోస్టల్ బ్యాలట్ దరఖాస్తు గడువు పొడిగింపు..

6th sense TV:అమరావతి:పోస్టల్ బ్యాలట్ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 26 వరకు గడువును పెంచుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్ కుమార్ మీనా నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు ఎక్కడ ఉన్నా.. పని చేసే చోటే ఫాం-12 ఇవ్వవచ్చని తెలిపారు. పోస్టల్ బ్యాలట్ సమర్పణ విషయంలో ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సీఈఓ ఈ మేరకు శనివారం స్పష్టతనిచ్చారు.