గంజాయితో మిల్క్‌షేక్.. తాగితే ఏడు గంటలు మత్తులోనే…?

6th sense TV హైదరాబాద్‌:రూటుమార్చిన గంజాయి స్మగ్లర్లు పాలు, హార్లిక్స్, బూస్ట్‌లో గంజాయి పౌడర్ కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రచారం జగద్గిరిగుట్టలో కిరాణాషాపు యజమాని అరెస్ట్ గంజాయి అక్రమ రవాణాకు ఎన్ని మార్గాలు అన్వేషిస్తున్నా పోలీసులకు పట్టుబడిపోతుండడంతో స్మగ్లర్లు ఈసారి రూటుమార్చారు. ఇప్పటి వరకు స్వీట్లు, చాక్లెట్లు, హాష్ ఆయిల్ రూపంలో సరఫరా చేస్తూ వచ్చిన గంజాయి స్మగ్లర్లు తాజాగా తమ దందాను మిల్క్ షేక్ రూపంలోకి మార్చారు.  పాలు, హార్లిక్స్, బూస్టులో గంజాయి […]

*సుడి తిరిగింది.. లక్ కలిసింది..*

*వలకు చిక్కిన అరుదైన చేపలు..* *సిరుల పంటే..* 6th sense TV: కోనసీమ జిల్లా:సుడి తిరిగింది.. లక్ కలిసింది.. రెండు చేపలతో ఓ జాలరి లక్షాధికారిగా మారాడు. ఐదు, ఆరు నెలలు కష్టపడితే వచ్చే సొమ్ము ఒక్క రోజులోనే వచ్చింది. గంగమ్మకు బాగా మొక్కి.. వల వేసినట్టున్నాడు ఆ జాలరి. అందుకే అమ్మ కరుణించి.. సిరులు కురిపించింది. కృష్ణా జిల్లా మత్స్యకారుడికి అంతర్వేది సముద్ర తీరంలో అరుదైన చేపలు చిక్కాయి. ఎప్పటిలాగే గంగమ్మకి మొక్కుకొని సముద్రంలో ఒడుపుగా […]

సీఎం జగన్‎పై రాళ్ల దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం….

రంగంలోకి 20 స్పెషల్ టీమ్స్.. 6th sense TV: అమరావతి:సీఎం జగన్‎పై రాళ్లతో దాడి చేసిన కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఆసలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు. దాడికి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఎయిర్‌గన్నా? క్యాట్‌బాలా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ ఆయుధాలను […]

జనసేనకు గాజు గ్లాసు గుర్తుపై రేపు కీలక తీర్పు…..

6th sense TV:అమరావతి:జనసేనకు గాజు గ్లాసు సింబల్ కేటాయింపుపై రేపు హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్లాసు గుర్తు కోసం తాము తొలుత దరఖాస్తు చేసుకుంటే ఈసీ నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు ఇచ్చిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే విచారణ చేసిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తమకే ఆ సింబల్ దక్కుతుందని జనసేన ధీమాగా ఉంది.

సీఎం జగన్ పై రాయితో దాడి…?

6th sense TV*విజయవాడ “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి* *సీఎం జగన్ పై రాయితో దాడి బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి* *అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి* *సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం* *రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం* *సీఎం జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం* […]

కడియపులంక పూల మార్కెట్ కు ఉగాది సందడి…..

*భారీగా పెరిగిన ధరలు* *ఎండలకు తగ్గిన దిగుబడులు* 6th sense TV:తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతరాష్ట్ర పూల మార్కెట్ కు ఉగాది సందడి నెలకొంది. మంగళవారం జరిగే ఉగాది వేడుకలకు ఆదివారం నుంచి పూల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రస్తుత వేసవిలో ఎండలు మండిపోతున్నడంతో పూల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. అందుకనే వీటి ధరలు మరింతగా పెరిగాయి. తెల్ల చామంతి కేజీ రూ. 450 దాటి పలకగా మిగిలిన చామంతులు రూ.350 నుంచి 400 పలికాయి. […]

ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న రెండు విమానాలు

6th sense TV:లండన్ :ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్ర యాల్లో ఒకటైన లండన్‌ లోని హీత్రూ ఎయిర్‌పోర్టు లో ప్రమాదం చోటుచేసు కుంది. రెండు విమానాలు ఒక దానికొకటి ఢీ కొన్నాయి. వర్జిన్‌ అట్లాంటిక్‌కు చెందిన బోయింగ్‌ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకుని మరో ప్రదేశానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అది టెర్మినల్‌ వద్ద బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఎయిక్రాఫ్ట్‌ను తాకడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు విమా […]

pds రైస్ దందా….?

రోజు రోజుకు ప్రభుత్వ అధికారులపై ప్రజలకు నమ్మకం పోతుంది అనడానికి ఇలాంటి కొన్ని సంఘటనలు అద్ధం పడుతున్నాయి. మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో అధిక మొత్తం లో జరుగుతున్న pds రైస్ దందా pds రైస్ లోడ్ తో ఉన్న బోలోరా వెన్ ను గుర్తించిన స్థానికులు అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం గురించి అధికారులకు సమాచారం ఇస్తే చంపేస్తామంటూ స్థానికులను బెదిరిస్తున్న అక్రమ వ్యాపారస్తులు అలాంటి బెదిరింపులకు బెదరకుండా అధికారులకు చెప్పితే ఏదో ఉద్ధరించేస్తారని భావించిన […]

కాకినాడ జిల్లా స్వీప్ అంబాసిడగా యశస్వి..

6th sense TV:కాకినాడ :ఓటు హక్కు వినియోగంపై యువతలో చైతన్యాన్ని తీసుకువచ్చే లక్ష్యంతో ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, జీ సరిగమప కార్యక్రమ విజేత డా.యశస్వి కొండేపూడిని కాకినాడ జిల్లా స్వీప్ (సిస్టమెటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టీసీపేషన్ ప్రోగ్రాం) అంబాసిడర్ గా నియమించినట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఈ మేరకు డా.యశస్వి కొండేపూడి శనివారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ జె.నివాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా […]

పెద్దాపురం  డిఎస్పి  కె. లతా కుమారి గారు .

6th sense TV:పెద్దాపురం పట్టణానికి చెందిన యశ్వంత్ అనే కుర్రోడు తండ్రి చనిపోగా తన తల్లి కష్టపడి 7 వ తరగతి వరకు చదివించారు. ఇటీవలే తల్లి కూడా మరణించడంతో ఆ విషయాన్ని తెలుసుకున్న పెద్దాపురం  డిఎస్పి  కె. లతా కుమారి గారు తన సొంత డబ్బులతో ఆ అబ్బాయి  స్కూల్ ఫీజు చెల్లించారు.