భర్త, ప్రియుడు.. ఇద్దరూ కావాలి…?

విద్యుత్‌ స్తంభం ఎక్కి మహిళ నిరసన! వీడియో వైరల్ ఆమె ముగ్గురు పిల్లల తల్లి. భర్త, పిల్లలతో ఎంతో సంతోషంగా సాగిపోతుంది ఆమె కాపురం. అయితే భర్తకు తెలియకుండా ఆమె ప్రియుడితో రహస్యంగా సంబంధం పెట్టుకుంది. ఈ విషయం బట్టబయలు కావడంతో తనకు భర్తతోపాటు ప్రియుడు కూడా కావాలంటూ మొండిపట్టు పట్టింది. కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించక పోవడంతో.. సదరు మహిళ కరెంట్ స్తంభం ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. తాను భర్త, ప్రియుడు ఇద్దరితో కలిసి […]

ప్రజలపై చిరుతల దాడి.. బంధించిన అటవీ సిబ్బంది…

6th sense TV:బెంగళూరు -తురహళ్లి అటవీ ప్రాంతంలో కనకపుర రోడ్డులో జనంపై చిరుతలు దాడి. ఎనిమిది నెలల పిల్లతో సహా రెండు చిరుతలను గుర్తించి బంధించిన అటవీ సిబ్బంది.

జనసేన చేరికలు

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన మాజీ ఉపసభాపతి మండలి బద్ధప్రసాద్.

మరిగే నీటిని మర్మాంగంపై పోసి హత్యాయత్నం

* 6th sense TV:పల్నాడు జిల్లా: నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై సలసల మసిలే నీటిని పోసి భార్య హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్లో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామానికి చెందిన నాయిని ప్రభుదాసు, అనూషాలు గత కొన్ని రోజుల నుండి హనుమాన్ నగర్ 13వ లైన్ లో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో కొన్ని నెలలుగా వేరుగా భార్యాభర్తవేరుగా ఉన్నారని, ఇటీవల నాలుగు […]