ఢిల్లీలో ఆమ్ ఆద్మీ  పార్టీ ఆఫీస్‌లో జరిగిన  హేయమైన దృశ్యం……🤭🤭

స్వాతి మలివాల్‌ -AAP రాజ్యసభ ఎంపీని కొట్టారు , కొట్టినవాడు కేజ్రీవాల్ P.A., అందుకు కారణం స్వాతి మాలివల్ ,  అతీశీ మర్లోనా, సంజయ్  సింగ్  వీళ్ళందరూ AAP Leaders, తామే సీఎం కావాలని బలంగా  కోరుకుంటున్నారు. కేజ్రీవాల్ మాత్రం తన భార్యను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు.ఇంకా చాలా డ్రామా మిగిలి ఉంది  😀😀 . వీధి రౌడీల కంటే  నీచంగా ఉన్నది ఈ ఆప్ Leaders ప్రవర్తన.

సచిన్ టెండూల్కర్  సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య…?

6th sense TV: మహారాష్ట్ర:భారత క్రికెట్ లెజెండ్ సచిన్‌ తెందూల్కర్‌ కు నిత్యం రక్షణగా నిలుస్తున్న ఒక పర్సనల్ సెక్యూరిటీ గార్డు ఈరోజు తుపాకీతో కాల్చు కొని ఆత్మహత్యకు పాల్పడి నట్లు అధికారి ఒకరు వెల్ల డించారు. స్టేట్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్ జవాన్‌ అయిన ప్రకాశ్‌ కాప్డే.. సచిన్‌ వీవీఐపీ సెక్యూరి టీలో విధులు నిర్వర్తిస్తు న్నాడు. మహారాష్ట్రలోని జామ్నెర్‌ పట్టణంలోని అతడి స్వస్థలంలో ఈ ఘటన జరిగింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కాప్డే […]

ఓటు హక్కు వినియోగించుకున్న జగన్మోహన్ రెడ్డి కుటుంబం….

6th sense TV:అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పులివెందుల భాకరాపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల భాకరాపురం 138 పోలింగ్‌ బూత్‌లో సీఎం జగన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో క్యూ నిల్చున్న ఓటర్లకు ఆయన అభివాదం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఓటేయాలని కోరారు.మరోవైపు ఆయన సతీమణి వైఎస్‌ భారతి.ఓటు హక్కు వినియోగించుకున్నారు.

టిడిపి – వైసిపి వర్గీల మధ్య ఘర్షణ….

6th sense TV:కడప జిల్లా… చాపాడు మండలం చిన్నగులువలూరులో టిడిపి – వైసిపి వర్గీల మధ్య ఘర్షణ.. ఈ ఘటనలో  నరసింహులు అనే టిడిపి ఏజెంట్  తలకు తీవ్ర గాయాలు హుటాహుటిన బాధితుని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

చెంప చెల్లుమణిపించిన ఓటరు….?

తెనాలిలో ఓటర్ పై దాడిచేసిన వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ .వైసీపీ ఎమ్మెల్యే చెంప చెల్లుమణిపించిన ఓటరు క్యూలైన్‍లో కాకుండా నేరుగా వైసీపీ అభ్యర్థి వెళ్లడంపై ఓటరు అభ్యంతరం

పులివెందుల ఈవియం పంపిణీ కేంద్రం లో గాలి వాన భీభత్సం….

6th sense TV:కడప జిల్లా… పులివెందులలో గాలివాన బీభత్సం…. పులివెందుల లో ఈదురు గాలులు చిరు జల్లులు పడడంతో ఎన్నికల కోసం జేఎన్టీయూ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక టెంట్లు కుప్పకూలిపోయాయి కుర్చీలు కింద పడ్డాయి…… వర్షం పడే సమయానికి ఎన్నికల సిబ్బంది వారి కి సంబంధించిన కిట్లతో అందరూ బస్సులు ఎక్కారు……

సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న జనసేన అధ్యక్షుడు….

6th sense TV:గుంటూరు జిల్లామంగళగిరి మంగళగిరిలోని 197 పోలింగ్ కేంద్రంలో సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని కోరిన మెగాస్టార్…

పిఠాపురం ప్రజలకు చిరంజీవి  విజ్ఞప్తి గాజు గ్లాస్ మీద ఓటు వేసి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిఠాపురం నియోజకవర్గం ప్రజలను కోరిన మెగాస్టార్ చిరంజీవి.

పుష్ప సినిమా తరహా లో లారీలో…?

6th sense TV:ఎన్టీఆర్ జిల్లా: ఏపీ బార్డర్ వద్ద పుష్ప సినిమా తరహా లో లారీలో తరలిస్తున్న సుమారు 8 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న  అధికారులు ఏపీ తెలంగాణ బార్డర్ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో  పైపుల లోడు తో వెళ్తున్న లారీ క్యాబిన్ లో సప్రైట్ అరలో దాచిన నోట్ల కట్టలు తెలంగాణ హైదరాబాద్ నుండి ఏపీ గుంటూరు కి తరలిస్తున్న డబ్బులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు […]

ఎన్నికల కోడ్ ఉల్లంఘన… అధికారిపై  వేటు..

6th sense TV:యలమంచిలి మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించిన మేడపాడుకి చెందిన వివోఏ చల్ల రాజ్యలక్ష్మిని విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యలక్ష్మి ఇంటింటికి టీడీపీ మేనిఫెస్టో పంచుతున్నారని వైసీపీ ఎన్నికల ఏజెంట్ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నారు.