అంగన్వాడి కోడిగుడ్లు ఇంత దారుణంగా ఉంటాయా

, 6th sense TV,: అమరావతి:రాష్ట్ర ప్రభుత్వం చిన్న పిల్లలకు ఇచ్చే పోషకఆహారాలలో నాణ్యత లోపించింది కమిషన్లుకు కక్కుర్తి పడి ఈ విధమైన గుడ్లు చిన్నపిల్లలకు ఇస్తున్నారు అని ఆ పిల్లలు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి అంగన్వాడి కార్యాలయాలలో ఇలాంటి ఆహారాలే చిన్నపిల్లలకు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా పట్టుపడ్డ నగదు….

  6th sense TV:తూర్పుగోదావరి జిల్లా. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో  జగన్నాధపురం ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీగా పట్టుపడ్డ నగదు ఎటువంటి అనుమతులు లేకుండా సూట్ కేసులో తీసుకు వెళ్తున్న ఒక వ్యక్తి దగ్గర రెండు కోట్ల 40 లక్షల రూపాయలు నగదును సీజ్ చేసిన గోపాలపురం ఎస్ఐ కర్రీ సతీష్ గారు

హైదరాబాద్ పోలీసుల అదుపులో కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్

6th sense TV: హైదరాబాద్:అమిత్ షాపై ఫేక్ వీడియో చేశారని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై.. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నే సతీష్‌తో పాటు విష్ణు, వంశీ, నవీన్, గీత, ఆస్మా తస్లీమ్, శివలను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు.*

జనసేన గూటికి ముద్రగడ కూతురు….?

*జగన్ చేతిలో ముద్రగడ బలి: ముద్రగడ కుమార్తె* 6th sense: AP: CM జగన్ చేతిలో ముద్రగడ పద్మనాభం బలి అవుతున్నారని ఆయన కూతురు క్రాంతి అన్నారు. ‘పవన కళ్యాణ్ను తిట్టేందుకే మా నాన్నను జగన్ వాడుతున్నారు. ఎన్నికల తర్వాత ముద్రగడ ఎటూకాకుండా అయిపోవడం పక్కా. పిఠాపురంలో పవన్ను ఓడించేందుకు YCP నేతలు కుట్రలు పన్నుతున్నారు. పవన్ ఓడిపోకపోతే మా నాన్న పేరు మార్చుకుంటానన్నారు. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. పవన్ గెలుపు […]

విహార యాత్రలో విషాదం…

6th sense TV:సామర్లకోట: *విహార యాత్రకు వెళ్లి సామర్లకోట,బ్రౌన్ పేట,గణేష్ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి* *రంపచోడవరం దగ్గర సీతపల్లి వాగులో ఊబిలో మునిగి మృతి చెందిన వర్ధనపు రాజు,మాసా అవి నే ఇద్దరు వ్యక్తులు* *మృతులు సామర్లకోట లో పెయింటింగ్ పనులు చేసుకునే వ్యక్తులు* *13 మంది వ్యక్తులతో గురువారం ఉదయం విహార యాత్రకు వెళ్లినట్లు సమాచారం* *మృతదేహాలు రంపచోడవరం ఏరియా ఆసుపత్రి కి తరలింపు*

కోటిన్నర నగదు స్వాధీనం…?

6th sense TV:అనంతపురం: డబ్బు తరలిస్తున్న కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనం పట్టివేత అనంతపురం విద్యుత్ నగర్ లో పోలీసుల తనిఖీలు కోటిన్నర నగదు స్వాధీనం అనంతపురం నుంచి కదిరి వెళ్తున్న వాహనం లో పట్టివేత కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ పేరిట రిజిస్టర్ అయిన AP 39 RQ 0999 మొత్తం మూడు బ్యాగుల్లో ఉన్న నగదు లెక్కిస్తున్న పోలీసులు సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు